“మానవత్వమే మహా సేవ” ఆర్ట్ శ్రీను నందికొట్కూరు
ఆర్ట్ శ్రీను నందికొట్కూరు ఆపద ఎప్పుడు, ఎవరికైనా రావచ్చు. అలాంటి సమయంలో ధైర్యం చెప్పే ఒక చేయి, నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ఒక గొంతు ఎంతో విలువైనది. 🤝 ఆపదలో ఉన్న వారికి అండగా… “మానవత్వమే మహా సేవ” ఆర్ట్ శ్రీను…