*వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక* *మాజీ సర్పంచ్ హరిప్రసాద్ డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు ఆధ్వర్యంలో* నందికొట్కూరు *ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారి* సమక్షంలో దాదాపుగా 20 కుటుంబాలు టిడిపిలో చేరిక.!!
నందికొట్కూరు నియోజకవర్గం
పాములపాడు మండలం
ఈ రోజు మిట్టకందల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన దాదాపు 20 కుటుంబాలు వైసిపి కార్యకర్తలు అల్లూరు గ్రామంలో నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు మరియు నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి గారు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఎమ్మెల్యే గారు వారికి పార్టీ కండవా కప్పి ఆహ్వానించడం జరిగింది
ఈ సందర్భంగా: మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం మరియు గ్రామాలలో రోడ్లు మౌలిసి మౌలిక వసతులను చూసి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అలాగే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి గ్రామాలలోని వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరుకున్నారన్నారు పార్టీకి సేవ చేసి మంచి గుర్తింపు తేవాలని రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ మద్దతు దారులను అఖండ మెజార్టీతో గెలిపించి “శ్రీ మాండ్ర శివానందరెడ్డి గారికి* కానుకగా ఇవ్వాలని వారు కోరారు
తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో బత్తిని బాల యేసు లింగాల జకరయ్య యువరాజు శ్రీనివాసులు వెంకటేశ్వర్లు బత్తిని నరసన్న మల్లెపూవు రమేష్ ఎల్ శ్రీనివాసులు లింగాల విజయ్ కుమార్ తెరిపూగు రాజు లింగాల అమర్. ఎల్ ప్రేమరాజు బత్తిని రమేష్ శ్యామలమ్మ అంకమ్మ జయ లక్ష్మమ్మ లక్ష్మీదేవి సుబ్బలక్ష్మి పద్మమ్మ మల్లెపోగు రమణమ్మ లింగాల నీలమ్మ లింగాల రాజేష్ లింగాల సదానందం తదితరులు.




