*అలగనూరు రిజర్వాయర్ ను పరిశీలించిన సిపిఐ…ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం* *అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తులు చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగు త్రాగు నీరు అందించకపోతే రైతులతో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన నాయకులు…..* *మిడుతూరు మండలంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనంతరం …స్థానిక ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారికి వినతిపత్రం ఇచ్చిన సిపిఐ ,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు….*
