*అలగనూరు రిజర్వాయర్ పై మాటలు కాదు – చేతలతో చూపించండి….. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించిన….సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రంగనాయుడు*
*అలగనూరు రిజర్వాయర్ ను పరిశీలించిన సిపిఐ…ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం* *అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తులు చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగు త్రాగు నీరు…
