తేదీ జూలై 27 2026
స్థలం గోరంట్ల చిన్న వృద్ధాశ్రమం
దాతలు డాక్టర్ డి వనజ గారు మరియు కుటుంబ సభ్యులు
బద్దుల వెంకట శివయ్య గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు. వారి ఆశయాలు, సేవలు, స్ఫూర్తి ఎల్లప్పుడూ మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.


