తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇంటికి రెండేళ్ల నమ్మకం-సంక్షేమం ఎమ్మెల్యే గిత్త!!

నందికొట్కూరు నియోజకవర్గం

కొత్తపల్లి మండలం కొక్కెరంచ పంచాయతీలో రెండేళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న నందికొట్కూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు

ఈ సందర్భంగా: ఎమ్మెల్యే గారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు

ఈ కార్యక్రమంలో: కొత్తపల్లి మండలం కన్వీనర్ లింగస్వామి గౌడ్, క్లస్టర్ ఇంచార్జ్, నారపరెడ్డి, నందికొట్కూరు అబ్జర్వర్ వెంకట శివుడు యాదవ్, యూనిట్ ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జులు, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది.

By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.