నందికొట్కూరు న్యూస్ జులై 28(ప్రతినిధి పగడం గోపి )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెం  నారాలోకేశ్ గారిని విజయవాడ నందు టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్  మండ్రా శివానంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ సమస్యలపై చర్చించి అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు.

By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.