అలగనూరు గ్రామానికి చెందిన సాధిహ గారు విటమిన్స్ లోపాల వల్ల ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ప్రస్తుతం కర్నూలు గాయత్రి ఎస్టేట్ లోని సహస్ర హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
కుటుంబ పరిస్థితి ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నందున, వైద్య ఖర్చుల నిమిత్తం మనమందరం వారికి తోచినంత ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నాము.
మీరు విరాళాలను క్రింది నంబర్‌కు ఫోన్‌పే (PhonePe) ద్వారా పంపగలరు:
ఎం.ఎం. బాషా
ఫోన్‌పే నంబర్: 9949345428
మీరు ఇచ్చే చిన్న సహాయం కూడా ఒక ప్రాణాన్ని కాపాడగలదు. దాతలు అందరూ స్పందించి సహకరించాల్సిందిగా కోరుతున్నాము.
*ధన్యవాదాలతో..*
జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి
