ఓం గణపతయే నమః!
ఓం శ్రీ సాయు జయ జయ సాయి!!
జై గురుదత్త!!!
శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం
గురుపౌర్ణమి మహోత్సవ ఆహ్వాన పత్రిక
సాయిబాబా పేట, నందికొట్కూరు, నంద్యాల జిల్లా
శ్రీ సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ |
సుధా స్రావిణం తిక్తమప్య ప్రియంతమ్ |
తరుం కల్పవృక్షాధికం సాధయంతం |
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ ||
కార్యక్రమ వివరములు
శ్రీ సాయి భక్తులారా!
సమ్మిశ్రీ పరంజ్యోతి స్వామి సంస్థాపకుల ఆశీస్సులతో మన పుణ్యభూమి బుధవారం 29-07-2026 తేదీన గురుపౌర్ణిమ మహోత్సవము సందర్భంగా నందికొట్కూరు పట్టణములోని సాయిబాబా పేటలో వెలసియున్న శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానము నందు జరిగే సభలో పాల్గొని, గురుదేవుల ఆశీస్సులు పొంది, బాబా కృపకు పాత్రులు కావలసిందిగా భక్తులందరికీ ఆహ్వానం.
తేదీ: 29-07-2026 (బుధవారం)
ఉదయం 5:00 గంటలకు కాకడ హారతి
ఉదయం 6:00 గంటలకు బాబా వారికి పంచామృత అభిషేకము, పూజా కార్యక్రమములు
ఉదయం 9:00 గంటలకు శ్రీ సాయి సత్యవ్రతము
మధ్యాహ్నం 12:00 గంటలకు మహామంగళ హారతి, సాయి చాలీసా పారాయణము, మహా ప్రసాద వినియోగము
మధ్యాహ్నం 1:00 గంటకు అన్నప్రసాద వినియోగము
సాయంత్రం 5:00 గంటలకు సాయిబాబా పల్లకీ సేవ, కార్యక్రమములు
రాత్రి 9:00 గంటలకు శేజ్ హారతి
అన్నదాన కార్యక్రమము నిర్వహించబడును.
ఇట్లు:
శ్రీ గణేష్ ధార్మిక సంఘము
సాయిబాబా పేట, నందికొట్కూరు
సెల్: 9885293320
