“ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు కాదు…
ప్రజల హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, రాజకీయ పరిరక్షణ కూడా.
ప్రశ్నించే గొంతులను అణచివేస్తే, విభేదించే స్వరాలను దేశద్రోహంగా ముద్ర వేస్తే, చట్టాలను బలహీనులపై మాత్రమే పనిచేస్తే…
అది ప్రజాస్వామ్య సుందరం కాదు, ప్రజాస్వామ్యానికి ఎదురయ్యే పరీక్ష.
డా. బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడి గౌరవాన్ని, సమానత్వాన్ని, స్వేచ్ఛను కాపాడాలని చెబుతోంది.
ప్రజాస్వామ్యాన్ని బలపరచేది భయం కాదు… ప్రజల స్వరం.

ఎం. రమేష్ బాబు
సీపీఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి

By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.