ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు పంటల బీమా నమోదుకు గడువు దగ్గరపడింది. రాష్ట్రంలోప్రీమియం చెల్లించింది 15.25 లక్షల ఎకరాలకే మాత్రమే.. మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈలోగా అందరూ పంటల బీమాను నమోదు చేసుకోవడం మంచిది. ఎల్‌నినో తరుముతున్న వేళ ఈ పంటల బీమా చాలా కీలకం.. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.

By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.