తల్లికి వందనం పథకంలో అర్హులైనా ఆర్థిక సాయం అందని విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేకపోయినా, మొదటి విడతలో నిధులు అందకపోయినా సంబంధిత స్వర్ణ గ్రామ…
