జూలై 29వ తేదీన
మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడును.
లభించే సేవలు
👂 చెవి, ముక్కు, గొంతు సమస్యలకు చికిత్స
🫁 గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు సేవలు
🩺 జనరల్ ఫిజీషియన్ సేవలు
🌿 ఆయుర్వేద వైద్య సేవలు
🍃 హోమియోపతి వైద్య సేవలు
అందరూ సేవలను సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.
ఇతరులకు కూడా తెలియజేయగలరు.
వేదిక: mandlem దగ్గర గల ఆశ్రమము
సమయం: ఉదయం 8:00 గంటల నుండి 10:00 గంటల వరకు

By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.