నందికొట్కూరు న్యూస్ జులై 28(ప్రతినిధి పగడం గోపి )
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెం నారాలోకేశ్ గారిని విజయవాడ నందు టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మండ్రా శివానంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ సమస్యలపై చర్చించి అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు.
