నందికొట్కూర్ న్యూస్ జులై 28( ప్రతినిధి పగడం గోపి ) నందికొట్కూరు మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో   మండల వ్యవసాయ అధికారి పి షేక్ షావలి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు సేవ కేంద్రాల యొక్క సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పంటల యొక్క క్రాప్ కండిషను మరియు క్రాప్ సిచువేషన్ను రైతులతో చర్చించడం జరిగినది ఏపీ ఎయిమ్స్ యాప్ నందు ఎరువులు పంపిణీ గురించి చెప్పడం జరిగినది. తర్వాత వాతావరణ బీమా ఈ నెల 30 చివరి తేదీ మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా గురించి చెప్పడం జరిగినది ఈనెల 31వ తేదీ లోపల రెండిటికి లాస్ట్ డేట్ ఉంది రైతులందరూ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సిందిగా  తెలియజేయడమైనది.


By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.