ప్రకృతి విపత్తు సహాయ ఉద్యోగులకు హాస్టల్ పాలసీ అమలు చేయాలి: ఏఐటీయూసీ
ఈపీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డ్స్, బీమా, ప్రభుత్వ గుర్తింపు కార్డులు కల్పించాలి
జిల్లా సమావేశం
ముఖ్య డిమాండ్లు:
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,000 మంది విపత్తు సహాయ ఉద్యోగులను 24 గంటల విధుల్లో కొనసాగిస్తున్నారు.
హాస్టల్ పాలసీ అమలు చేయాలి.
ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి.
ఉద్యోగ భద్రత కల్పించాలి.
హెల్త్ కార్డులు, బీమా సౌకర్యం ఇవ్వాలి.
ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేయాలి.
ఐసీఏఆర్ (ICAR) ఉద్యోగుల మాదిరిగా 75% వేతనాలు అందించాలి.
పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.